Breaking: ‘దావూద్’ కేసులో మహారాష్ట్ర మంత్రి మాలిక్ అరెస్ట్!
ముంబై: ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం మనీలాండరింగ్ కేసుతో సంబంధమున్నట్టు గట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్...
