మహారాష్ట్ర : కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం : 10 మంది మృతి
ముంబైలోని భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్ లో గల సన్‌రైజ్ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్‌లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది...
