రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్తర్, నజీర్ అరెస్టు!
పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వసయీ ప్రాంతంలోని పెల్హార్ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా...
