ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక...
