ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు
నంద్యాల: నంద్యాల నగరంలోని స్థానిక గణపతి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, మహానంది రోడ్డు నందు శివరాత్రి సందర్భంగా మట్టితో తయారు చేసిన శివలింగనికి పూజలు చేశారు. ప్రధాన వక్త డాక్టర్ గెలివి సహదేవుడు మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతీ...
