archive#MAHA KUMBHA SAMPROKSHANA AT YADADRI

News

ఈ నెల 28న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ

తెలంగాణలోని యాదాద్రి క్షేత్రంలో పునర్నిర్మిత పంచ నారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన పర్వానికి ఆలయ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వారం పాటు కొండపై ఉన్న బాలాలయంలో పంచ కుండాత్మక హోమం జరుగుతుందని ఆలయ ఈవో గీత మంగళవారం తెలిపారు....