స్వంత కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం : మదర్సా టీచర్ అరెస్టు: తల్లితో సహా మరో ముగ్గురి అరెస్టు : పరారీలో మరో ముగ్గురు నిందితులు
కేరళలోని కాసరగోడ్‌లో గల నీలేశ్వరంలో తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మదర్సా టీచర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటనలో, 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రితో సహా ఏడుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం...
