archiveMadras High Court disposes of petition against broadcasting Sanskrit News bulletin on DD Pothigai

News

మీకు సంస్కృతం ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోండి – సంస్కృత వ్యతిరేకులకు స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు

ప్రాంతీయ దూర‌ద‌ర్శ‌న్(డి.డి) చానెళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల్లో సంస్కృత వార్త‌లు కూడా ప్ర‌సారం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిషన్‌ ‌ను మ‌ద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివ‌రాల్లోకెళ్తే… గ‌తేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక సమావేశంలో దేశంలోని...