ఒంగోలులో సేవాభారతి రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా ఒంగోలులోని AKVK కళాశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం సేవాభారతి మరియు మాధవ సేవా సమితుల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులలో పలువురు రోగులకు తరచుగా రక్తం అవసరం...
