బాటసారుల గొంతు తడుపుదామని…
విజయవాడ: శరీరంలోని రకరకాల అవయవాలు మొత్తం శరీరం కొరకు పనిచేస్తాయి. ప్రతి అవయవం ఆరోగ్యం, సమగ్రతల ప్రభావం శరీరమంతటిపై పడుతుంది. అదే విధంగా సమాజంలోని ఏ వర్గమూ బలహీనంగా ఉండరాదు.. అందరు ఒకరికొకరు తోడుగా ఉండాలనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్)...
