ఇక నుంచి భాజపాతోనే నా పయనం – మాజీ నేవీ అధికారి మదన్ శర్మ
ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
