కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు లోన్‌యాప్ నిందితులు
విజయవాడ: లోన్‌యాప్‌ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ లోన్‌యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్లలో నమోదైన...
