పెరుగు కోసం ట్రైన్ నిలిపివేత… పాకిస్తాన్ డ్రైవర్ నిర్లక్ష్యం!
ఇస్లామాబాద్: ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్) పెరుగు కొనుక్కోడానికి ట్రైన్‌ను ఆపేసి వార్తల్లో నిలిచాడు. లోకోమోటివ్ డ్రైవర్ పెరుగు కొనడానికి రైలును ఆపి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. వీడియో కాస్తా వైరల్‌గా...
