అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు ఘన నివాళులు(వీడియో)
మంచిర్యాల: ఢిల్లీలో తల్లిదండ్రుల మాట కాదని ప్రేమికుడు ఆఫ్తాబ్‌ను నమ్మి, అతనితో సహజీవనం చేసి, దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు పలువురు ఘన నివాళులర్పించారు. తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా, చెన్నూరులో శుక్రవారం యువతీయువకులు, ఇతరులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్), అఖిల భారతీయ...