భారత్‌పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: భారత దేశంపై మరో కుట్ర జరిగింది. దీని ఫలితమే సరిహద్దుల్లో దాదాపు 135 ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేరకు బీఎస్‌ఎఫ్ కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి నక్కి ఉన్నారని,...

