భారత్ అమ్ములపొదిలో మరో ఆరువేల అత్యాధునిక తుపాకులు
భారత్ బలగాలకు మరింత మందుగుండు సామగ్రిని అందించడంలో భాగంగా ఇజ్రాయెల్ నుండి 6 వేల నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని భారత్ అందుకున్నది. ప్రస్తుతం అధికారులు వాటికి జబల్పూర్ లో నాణ్యతా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ కింద...
