archiveLEGAL RIGHTS PROTECTION FORUM

News

ఏపీ సర్కార్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసు!

మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా...
News

ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో...
ArticlesNews

అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు

సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన...
News

నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం

రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన...
ArticlesNews

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం...
News

పోలీస్ చిత్ర హింసలు భరించలేక సాధువు ఆత్మహత్య: ఎస్సై ఆంటోనీ మైఖేల్ పై విచారణ

చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే...
News

హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF

తాను క్రైస్తవురాలై ఉండీ ఎన్నికలలో SC రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికను రద్దు చెయ్యాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది....
News

చెప్పేది బైబిల్ ప్రబోధం – చూపేది కామ ప్రకోపం

ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చూసినా క్రైస్తవ మత ప్రచారకుల కామ పైత్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక దేశాల్లో అలాగే మన దేశంలోని అనేక రాష్ట్రాలలోని చర్చిలలో, క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వివిధ వసతి గృహాలు, హాస్పిటల్స్ తదితర...
News

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై చర్చిల అరాచకం

షెడ్యూల్ కులాలకు చెందిన కొన్ని కుటుంబాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లి గ్రామ శివార్లలోనే ఉంటున్నాయి. ఈ కుటుంబాలు బుడగ జంగాల కమ్యూనిటీకి చెందినవి. మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు చిన్న గుడిసెలలో నివసిస్తూ...