నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో లేబొరటరీ హాల్ ప్రారంభం
సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ భవనము లో లేబొరటరీ హాల్ నిర్మాణానికి శ్రీ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు దశరథరామిరెడ్డి మరియు కామాక్షమ్మ గార్ల...
