జీహాదీల ఆటకట్టించాలంటే హిందూ అమ్మాయిలు ఇలా చేయాలి – విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి
విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో దువ్వెన, లిప్‌స్టిక్‌కు బదులుగా కత్తి ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇందువల్ల జీహాదీలు వారి వద్దకు రాలేరని అమ్మాయిలకు హితవు పలికారు. జీహాదీల ఆట...
