కొవిడ్ కోరల్లో చైనా!
ఆంక్షలు సడలిస్తే సంక్షోభమే వెల్లడించిన తాజా పరిశోధన బీజింగ్: చైనా సరిహద్దులను తెరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిపై పెకింగ్ యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ప్రయాణ ఆంక్షలను తొలగించి, కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో...
