శ్రద్దవాకర్ శరీరాన్ని రంపంతో కోసిన అఫ్తాబ్.. సంచలన విషయాలు వెలుగులోకి!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన్టటు పోస్ట్‌మార్టం...