మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు 30 లక్షల ఫైన్!
ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన చేసిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. విధుల్లో ఉన్న...
