కుప్పకూలిన వైమానిక దళ ఫైటర్ జెట్ విమానాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణ సమీపంలో కూలిపోయాయి. ‘‘మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాం’’ అని రక్షణశాఖ...
