ట్రిపుల్ తలాక్ ఎందుకు నేరమవుతుంది.. కేరళ సీఎం పినరయి సంచలన వ్యాఖ్యలు!
ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం చేసిన చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు అనేవి అన్ని మతాల్లోనూ ఉంటాయని, అలాంటప్పుడు కేవలం ముస్లింలలో ట్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని...