ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా...
