భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం విచారకరం: ప్రధాని నరేంద్ర మోదీ
జైపూర్: భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్...
