ఇంగ్లీషుకు హిందీ ప్రత్యామ్నాయం కావాలి
న్యూఢిల్లీ: ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ...
