భారత్ ను అవమానించేలా ఉన్న కార్టూన్ కు అవార్డు : కేరళ లలిత కళా అకాడమీ తీరుపై సర్వత్రా ఆగ్రహం
భారత్ ను అవమానించేలా వేసిన ఒక కార్టూన్ కు అవార్డు ఇవ్వడంతో కేరళ లలిత కళా అకాడమీ మరో వివాదంలో చిక్కుకుంది. గ్లోబల్ పాండమిక్ సమ్మిట్‌లో యునైటెడ్ స్టేట్స్, చైనా మొదలైన ఇతర ప్రపంచ ప్రతినిధులతో పాటు భారత్ తరపున ఆవు...
