archiveLADY SI SHIREESHA

ArticlesNews

మనిషి మాయమైపోలేదని ఋజువు చేసిన మహిళా ఎస్సై

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ" అని ఎవరో పాడేస్తుంటే విని అయ్యో లోకంలో మనం తప్ప మానవత్వం ఉన్న మనిషి ఇంకొకడు లేడని తెగ బాధపడిపోతూ ఉండేవాళ్ళం ఇన్నాళ్ళూ. ఎందుకంటే లోకంలో/లోకానికి మంచి చేసిన వాళ్ల గురించి మన మీడియాలో గానీ, సినిమాల్లో గానీ,...