చిత్తూరులో ఘనంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో ముఖ్యమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు.. కుప్పం పరిసర ప్రాంతాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడేళ్ళ తర్వాత జరుగుతున్న జాతర...
