యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్‌లోని బిల్‌సర్హ్ గ్రామంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల...
