తిరుచానూరులో ఘనంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరు: తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్స...
