ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…
కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య... దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా...

