చాలా దేశాల కన్నా భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్
న్యూఢిల్లీ: చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్న సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో...
