అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై ఎన్.ఐ.ఏ దాడి!
గుజరాత్: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కృష్ణ హింగ్ తయారీదారు కార్యాలయాలు, దాని యజమాని అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఏ) దాడులు చేసింది. ఈ నెల అయిదోతేదీన ఎన్.ఐ.ఏ గుజరాత్‌లోని నాడియాడ్, ఖేడా జిల్లా ఖేడాలో ఉన్న...
