ఆయుర్వేదమే మన ఆయువుపట్టు కానుందా?
కరోనా వైరస్ ను ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్) ఒప్పందం చేసుకుంది. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద...
