వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సౌకర్యాల లేమి
అవస్థలు పడుతున్న ప్రజలు కోనసీమ: కోనసీమ తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి ఆదాయం ఘనంగా వస్తున్నా తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ విఫలమవుతోంది. అడుగడుగునా సమస్యలే. ఆదాయం మీద చూపిస్తున్న శ్రద్ధ భక్తులకు వసతుల కల్పనలో లేదని భక్తులు ఆవేదన వ్యక్తం...
