బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు
కోడంచెరి: కేరళలోని కోజికోడ్ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే,...
