నన్ను కొట్టి, హత్య చేసేవారు…
కంగనా రనౌత్ ఆరోపణ కిరాత్‌పూర్ సాహిబ్: కిరాత్‌పూర్ సాహిబ్ పట్టణంలో నిరసన తెలుపుతున్న రైతులు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును ఆపి, చుట్టుముట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ పరిస్థితులను ఇన్‌స్టాగ్రాంలో వివరించింది. స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్...
