మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు
ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిణమించింది. అలాగే భారత్ లో కూడా జరిగిన కొన్ని సంఘటనల తరువాత భారతీయ ముస్లింల స్నేహపూర్వక ధోరణి(1911-1922) క్రమంగా...




