నార్నూర్‌లో ‘నూనె మొక్కు’ ఉత్సవం
2.5 కిలోల నూనె తాగిన మహిళ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌లో రెండు రోజుల కిందట నూనె మొక్కు ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా పుష్య మాసంలో నార్నూర్‌లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ఖాందేవ్ జాతరలో...
