దేశ రాజధాని దిల్లీలో భారీ దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు సిద్ధం!!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు...

