archiveKeralites in Taliban? Video of Taliban terrorists talking in Malayalam goes viral

News

తాలిబన్లలో కేరళీయులున్నారా? వైరలవుతున్న తాలిబాన్ ఉగ్రవాదుల మలయాళ సంభాషణ

కేరళలో ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క లోతుల్ని, స్థాయిని రూఢి పరచే మరో సంఘటన వెలుగులోకొచ్చింది. తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన సందర్భంగా ఆ ఆనందంలో మలయాళంలో మాట్లాడుతున్న వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. ఒక తీవ్రవాది సంతోషంతో ఏడుస్తుండగా, మరో ఉగ్రవాది...