కేరళలో కోరలు సాచిన నార్కోటిక్ జిహాద్!
రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌తో ముగ్గురి అరెస్టు తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ముగ్గురు నిషేధిత మత్తుమందు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రూ.10లక్షల విలువైన 100 గ్రాముల ఎండిఎంఎ అనే నిషేధిత మత్తుమందును రవాణా చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
