‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని... ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు...

