కేరళ దూరదర్శన్ ఆఫీసులో కామాంధులు!
మహిళల వాష్ రూమ్‌లో కెమెరాల ఏర్పాటు తిరువనంతపురం: కేరళ దూరదర్శన్ కేంద్రంలో కామాంధులు తయారయ్యారు. తిరువనంతపురంలోని దూరదర్శన్ కేంద్రంలో మహిళ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరా బయటపడడం కలకలం రేపుతోంది. ఆదివారం ఓ మహిళకు ఈ సీక్రెట్ కెమెరా దొరికింది. కేంద్రంలోని అధికారులు...
