archiveKerala Ayurvedic Doctor PK Warrior died at the age of 100

News

కేరళ ఆయుర్వేద వైద్య ఆద్యుడు కృష్ణన్ కుట్టి కన్నుమూత

కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా పేరొందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్‌ (100) కన్నుమూశారు. ఆయన కొట్టక్కల్‌ ఆర్య వైద్యశాల(కేఏఎస్‌) మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఆయన చికిత్స అందించారు. ఆయన వద్ద చికిత్స తీసుకున్నవారిలో...