చరిత్ర మరచిన మహనీయుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన)
ఆయన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ...