కాశ్మీర్ లో 37 ఏళ్ల తర్వాత పునర్వైభవం సంతరించుకున్న 700 ఏళ్ల దుర్గేశ్వరి ఆలయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మత సామరస్యానికి, సమాజ ఐక్యతకు నిదర్శనంగా 700 ఏళ్ల పురాతన దుర్గేశ్వరి పాఠశాల ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది. శ్రీనగర్‌లోని ఫతే కడల్ ప్రాంతంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం దాదాపు 37 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది....
