వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు. కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత,...
